¡Sorpréndeme!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం.. వైసీపి అనూహ్య నిర్ణయం.! | Oneindia Telugu

2024-11-07 4,490 Dailymotion

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల వైసీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.  కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపి ప్రకటించింది.
YCP has taken an unexpected decision regarding graduate MLC elections.  YCP has announced that it is boycotting the graduate MLC elections of Krishna, Guntur and both Godavari districts.
#YSJagan
#YSRCP
#MLCElections
#APNews
~CR.236~CA.240~ED.234~HT.286~